హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Amazon Flipkart Offers: వారెవ్వా.. 90 శాతం డిస్కౌంట్.. రూ.150కే చీరలు, టీషర్ట్స్!

Amazon Flipkart Offers: వారెవ్వా.. 90 శాతం డిస్కౌంట్.. రూ.150కే చీరలు, టీషర్ట్స్!

Big billion days | దిగ్గజ ఈకామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మహిళలు చీరలపై, అమ్మాయిలు టీషర్ట్స్‌పై కళ్లుచెదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు. భారీ తగ్గింపు ఉంది.