హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Amazon Sale: ఏసీలపై అమెజాన్ కళ్లుచెదిరే ఆఫర్లు.. ఏకంగా రూ.40 వేల తగ్గింపు!

Amazon Sale: ఏసీలపై అమెజాన్ కళ్లుచెదిరే ఆఫర్లు.. ఏకంగా రూ.40 వేల తగ్గింపు!

Amazon Offers | ఆన్‌లైన్‌లో ఆఫర్ల జాతర ప్రారంభమైంది. మీరు కూడా ఏదైనా షాపింగ్ చేయాలని భావిస్తే.. ఇది సరైన టైమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) , ఇటు అమెజాన్‌లో (Amazon) రెండింటిలోనూ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days) ప్రారంభం కానుంది. అలాగే అమెజాన్‌లో అయితే గ్రేట్ ఇండియన్ సేల్ (Great Indian Festival sale) స్టార్ట్ కాబోతోంది.

Top Stories