1. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్స్ మాత్రమే కాదు అనేక ఆఫర్స్ కూడా ఉన్నాయి. వాటిలో వివో గ్యారెంటీడ్ ఎక్స్ఛేంజ్ ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ ద్వారా మీరు రూ.9,990 విలువైన వివో స్మార్ట్‌ఫోన్ మీకు రూ.3,096 ధరకే సొంతం అవుతుంది. (image: Vivo India)
5. మొబైల్ సెలెక్ట్ చేసిన తర్వాత మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్స్‌లో రూ.99 చెల్లించి వివో గ్యారెంటీడ్ ఎక్స్ఛేంజ్ ప్లాన్ తీసుకోవాలి. బిల్లింగ్‌లో ఫోన్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ప్లాన్‌కు డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత 9 నెలల నుంచి 12 నెలల మధ్య ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి 70 శాతం వెనక్కి పొందొచ్చు. (image: Vivo India)