1. అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. రూ.12,999 విలువైన నోకియా జీ20 స్మార్ట్ఫోన్ను రూ.9,899 ధరకే కొనొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్, కూపన్ డిస్కౌంట్, ఎస్బీఐ కార్డ్ ఆఫర్ ద్వారా మొత్తం రూ.3,100 తగ్గింపు పొందొచ్చు. (image: Nokia India)