1. ఆన్లైన్ క్లాసుల కోసం లేటెస్ట్ ట్యాబ్లెట్ కోసం సెర్చ్ చేస్తున్నారా? వీకెండ్లో సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? లెనోవో ఇటీవల లెనోవో ట్యాబ్ పీ11 రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్యాబ్లెట్ సేల్ మొదలైంది. అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఈ కొత్త ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. (image: Lenovo India)
5. లెనోవో ట్యాబ్ పీ11 ట్యాబ్లెట్లో 7,700ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎల్టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5.1 వర్షన్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. వైర్డ్ ఇయర్‌ఫోన్స్ వాడుకోవడానికి 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. (image: Lenovo India)
8. ఈ ట్యాబ్లెట్ గ్లోబల్ మార్కెట్లో చాలాకాలం క్రితమే రిలీజ్ అయింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఈ ట్యాబ్ ఇండియాకు రావడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఆన్లైన్ క్లాసులు, ఎంటర్టైన్మెంట్ లాంటి అవసరాలు తీర్చేందుకు యువతను దృష్టిలో పెట్టుకొని ఈ ట్యాబ్ రూపొందించింది లెనోవో. (image: Lenovo India)