Amazon Great Freedom Festival Sale: అమెజాన్ లో రేపటి నుంచి ఆఫర్ల పండగ.. ఈ ఐదు ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు.. వివరాలివే

అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ లో ఈ ఐదు ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.