1. సాంసంగ్ గతేడాది రిలీజ్ చేసిన సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. సాంసంగ్ నుంచి తొలిసారి స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఇది. దీంతో పాటు సోనీ IMX కెమెరాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌కు డిమాండ్ బాగా ఉంది. (image: Samsung India)
2. ఇప్పుడు సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌కే లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో డిస్కౌంట్లో కొనొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా ప్రస్తుత ధర రూ.21,999. ఏకంగా రూ.3,000 తగ్గింది. (image: Samsung India)