Home » photogallery » technology »

AMAZON GREAT FREEDOM FESTIVAL SALE BUY ONEPLUS 10T 5G SMARTPHONE WITH SBI CARD AND EXCHANGE OFFER GET RS 10000 DISCOUNT SS

OnePlus Offer: ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10,000 తగ్గింపు... వారికి మాత్రమే

OnePlus Offer | వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Freedom Festival Sale) ఓ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.10,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.