Home » photogallery » technology »

AMAZON GREAT FREEDOM FESTIVAL SALE BEGINS TODAY MIDNIGHT GET RS 4000 DISCOUNT ON IQOO NEO 6 SS

Mobile Offer: అమెజాన్‌లో ఆ ఆఫర్ మళ్లీ వచ్చింది... ఫ్లాగ్‌షిప్ మొబైల్‌పై భారీ డిస్కౌంట్

Mobile Offer | అమెజాన్ ఇండియా గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సేల్ ప్రైమ్ మెంబర్స్‌కి ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. గతంలో ఓ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఇచ్చిన అమెజాన్, మరోసారి ఆ ఆఫర్ తీసుకొచ్చింది.