Home » photogallery » technology »

AMAZON FINAL DAYS OFFERS REDUCED SMARTPHONE PRICES OFFER ENDING IN A FEW HOURS VB

Amazon Final Days Offers: అమెజాన్ ఫైనల్ డేస్ ఆఫర్స్.. తగ్గిన స్మార్ట్ ఫోన్ ధరలు.. కొన్ని గంటల్లో ముగియనున్న ఆఫర్..

Amazon Final Days Offers: దసరా, దీపావళి సందర్భంగా గత కొన్ని రోజుల నుంచి అమెజాన్ వివిధ రకాలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్ ప్రకటించి సేల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫెస్టివల్ ముగింపునకు ఇక మిగిలింది మూడు రోజులు మాత్రమే. కొత్తగా స్మార్ట్ ఫోన్ ధరలను అమెజాన్ తగ్గించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.