Home » photogallery » technology »

AMAZON FAB TV FEST SALE BEGINS BUY AMAZONBASICS 43 INCHES FULL HD SMART LED FIRE TV JUST FOR RS 18999 WITH HDFC BANK OFFER SS

43 inches Smart TV: 43 అంగుళాల స్మార్ట్ టీవీ... ఆఫర్ ధర రూ.18,999 మాత్రమే

అమెజాన్‌లో ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్ (Amazon FAB TV Fest Sale) మొదలైంది. స్మార్ట్ టీవీలు కొనాలనుకునేవారికి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ సేల్‌లో 43 అంగుళాల స్మార్ట్ టీవీని ఆఫర్‌లో రూ.18,999 ధరకే కొనొచ్చు. ఆఫర్ వివరాలివే.