AMAZON FAB PHONES FEST SALE BUY THESE 18 SMARTPHONES WITH HUGE DISCOUNT TILL DECEMBER 23 SS
Amazon Sale: ఈ 18 స్మార్ట్ఫోన్లపై బెస్ట్ ఆఫర్స్... రేపటివరకే ఛాన్స్
Amazon Fab Phones Fest | అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ కొనసాగుతోంది. డిసెంబర్ 23న అర్థరాత్రి సేల్ ముగుస్తుంది. స్మార్ట్ఫోన్లపై 40% వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది అమెజాన్. దాంతో పాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్, ప్రైమ్ మెంబర్స్‌కు ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌పై రూ.750 తగ్గింపు లాంటి ఆఫర్స్ ఉన్నాయి. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్‌లో ఈ 18 స్మార్ట్ఫోన్లపై బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి.
1. Redmi K20: షావోమీ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ కే20 తొలిసారి డిస్కౌంట్‌తో లభిస్తోంది. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.22,999. ఎక్స్ఛేంజ్పై రూ.2,000 తగ్గింపు లభిస్తుంది.
2/ 18
2. Redmi Y3: సెల్ఫీలు ఎక్కువగా తీసుకునేవారి ఫేవరెట్ ఫోన్ రెడ్మీ వై3. ఈ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,999 మాత్రమే.
3/ 18
3. Samsung Galaxy M20: సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్ ధర కూడా తగ్గింది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.11,499 మాత్రమే.
4/ 18
4. Oppo A7: ఒప్పో ఏ7 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,990. ఎక్స్చేంజ్పై రూ.1000 అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.
5/ 18
5. Oppo F11: ఒప్పో ఎఫ్11 స్మార్ట్‌ఫోన్ ధర కూడా తగ్గింది. 6జీబీ+128జీబీ ధర రూ.14,990.
6/ 18
6. Mi A3: షావోమీ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ ఏ3. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12499 కాగా, 6జీబీ+128జీబీ ధర 15,499. ఎక్స్ఛేంజ్పై రూ.1000 అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.
7/ 18
7. Samsung Galaxy A10S: సాంసంగ్ గెలాక్సీ ఏ10ఎస్ 2జీబీ+32జీబీ ధర రూ.8,499. ఎక్స్చేంజ్పై రూ.1000 అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.
8/ 18
8. Honor 20: హానర్ 20 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.22,999.
9/ 18
9. Nokia 4.2: నోకియా నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్లల్లో నోకియా 4.2 కూడా ఒకటి. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.6,999.
10/ 18
10. Nokia 6.2: నోకియా 6.2 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,499 మాత్రమే.
11/ 18
11. Samsung Galaxy M30: సాంసంగ్ కొంతకాలం క్రితం రిలీజ్ చేసిన సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999 మాత్రమే.
12/ 18
12. Samsung Galaxy M10: సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్ ధర కూడా తగ్గింది. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,499 మాత్రమే.
13/ 18
13. Samsung Galaxy M40: సాంసంగ్ గెలాక్సీ ఎం40 స్మార్ట్‌ఫోన్ ధర కూడా తగ్గింది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999 మాత్రమే.
14/ 18
14. Redmi Note 8: షావోమీ ఇటీవల రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 8. తొలిసారి డిస్కౌంట్‌తో కొనొచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌పై రూ.750 తగ్గింపు లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర 12,999.
15/ 18
15. Redmi 7: షావోమీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లల్లో రెడ్మీ 7 కూడా ఒకటి. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.6,999.
17. Redmi 7A: మార్కెట్లో ఉన్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లల్లో ఒకటి రెడ్మీ 7ఏ. 2జీబీ+16జీబీ వేరియంట్ ధర రూ.5,000 మాత్రమే.
18/ 18
18. Redmi Note 8 Pro: ఇటీవల షావోమీ నుంచి 8 సిరీస్‌లో వచ్చిన ఫోన్ రెడ్మీ నోట్ 8 ప్రో. మొదటిసారి ఎక్స్ఛేంజ్పై లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14999.