Xiaomi 11 Lite 5G NE: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు ఇవే

Amazon Fab Phones Fest Sale | దసరా, దీపావళి సేల్ ముగిసిన తర్వాత కూడా అమెజాన్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ప్రకటిస్తూనే ఉంది. షావోమీ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ (Xiaomi 11 Lite 5G NE) స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.7,000 డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.