Home » photogallery » technology »

AMAZON FAB PHONES FEST SALE BEGINS GET RS 6000 DISCOUNT ON XIAOMI 11T PRO 5G SMARTPHONE WITH HDFC BANK CARDS AND EXCHANGE OFFER SS

Amazon Sale: అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్... ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 డిస్కౌంట్

Amazon Smartphone Sale | అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ (Smartphone Discount Offer) ఉన్నాయి. షావోమీ కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన ఓ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.6,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌తో పాటు స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.