AMAZON FAB PHONES FEST ENDS ON FEBRUARY 29 KNOW ABOUT OFFERS ON THESE 10 SMARTPHONES SS
Amazon Fab Phones Fest 2020: అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్... ఆఫర్లు ఇవే
Amazon Fab Phones Fest 2020 | అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 ప్రారంభమైంది. ఫిబ్రవరి 29 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఎప్పట్లాగే స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది అమెజాన్. మరి ఏఏ స్మార్ట్ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.
1. Samsung Galaxy M30: సాంసంగ్ గెలాక్సీ ఎం30 గతేడాది రిలీజైంది. గతంలో రూ.11,000 ఉన్న ఫోన్ ధర తగ్గింది. ప్రస్తుతం రూ.9,499 ధరకే సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ కొనొచ్చు.
2/ 10
2. Xiaomi Mi A3: షావోమీ ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999. ప్రస్తుతం రూ.11,999 ధరకే కొనొచ్చు. ఎక్స్ఛేంజ్పై రూ.1,000 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.
3/ 10
3. Oppo A7: ఒప్పో ఏ7 అసలు ధర రూ.16,990. ఈ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+64జీబీ వేరియంట్ రూ.8,990 ధరకే కొనొచ్చు.
4/ 10
4. Vivo V17 Pro: వివో వీ17 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ అసలు ధర రూ.32,990 కాగా ఆఫర్ ధర రూ.27,990.
5/ 10
5. Realme XT: రియల్మీ ఎక్స్‌టీ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,999 కాగా ఆఫర్ ధర రూ.14,999.
6/ 10
6. Huawei P30 Lite: హువావే పీ30 లైట్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.21,990 కాగా ఆఫర్ ధర రూ.12,990.
7/ 10
7. Redmi K20 Pro: రెడ్మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.24,999. ఎక్స్ఛేంజ్పై రూ.3,000 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.
8/ 10
8. OnePlus 7T: వన్‌ప్లస్ 7టీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ అసలు ధర రూ.37,999 కాగా, ఆఫర్ ధర రూ.34,999.
9/ 10
9. Oppo Reno 10X Zoom: ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ అసలు ధర రూ.55,990 కాగా ఆఫర్ ధర రూ.32,990.
10/ 10
10. Honor 20: హానర్ 20 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.35,999 కాగా ఆఫర్ ధర రూ.22,999.