విశేషమేమిటంటే, ఈ స్మోక్ డిటెక్టర్ ఫైర్ అలారం.. మీకు 1 సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది. Amazon ప్రకారం.. దీన్ని కొనుగోలు చేసిన తర్వాత ఏదైనా లోపం ఉంటే 10 రోజుల్లోపు తిరిగి మీ డబ్బును పొందవచ్చు. (గమనిక: మేము ఈ ఉత్పత్తిని సమీక్షించలేదు. ఈ కథనం Amazonలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. ఈ సందర్భంలో.. కస్టమర్ తమ అభీష్టానుసారం ఉత్పత్తిని కొనుగోలు చేయాలి.)