ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజ సంస్థలైన Flipkart, Amazon లో ఆఫర్ల జోరు సాగుతోంది. అమెజాన్ లో ప్రమ్ డే సేల్ కు ఈ రోజు(జూలై 24) రాత్రి 12 గంటలకు ముగుస్తుంది. Flipkartలో బిగ్ బిలియన్ డే సేల్ మరో రెండు రోజులు కొనసాగనుంది. అయితే అమెజాన్ లో ఇప్పటికే ఎన్నో ఆఫర్లతో అనేక వస్తువులు విక్రయించబడ్డాయి. (ప్రతీకాత్మక చిత్రం)