Home » photogallery » technology »

AMAZING OFFER IN AMAZON BUY REDMI 9A SMARTPHONE FOR JUST RS 399 ONLY NS

Amazon Mobile Savings Days: అమెజాన్ లో బంపరాఫర్.. కేవలం రూ.399కే Redmi 9A స్మార్ట్ ఫోన్.. ఇలా కొనేయండి

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రస్తుతం బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ (Amazon Mobile Savings Days) నిర్వహిస్తోంది. ఈ సేల్ లో Redmi 9A స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.399కే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.