Smartphones: ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ స్మార్ట్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ పేలదు.. తెలుసుకోండి

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు చేతిలో ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల కొన్ని స్మార్ట్ ఫోన్లు పేలుతున్నాయంటూ వస్తున్న వార్తలు వినియోగదారులను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్లు ఎందుకు పేలుతాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్లు పేలకుండా కాపాడుకోవచ్చు లాంటి విషయాలు మీ కోసం..