Home » photogallery » technology »

ALERT TO ONLINE SHOPPING USERS BEWARE OF THESE FAKE SHOPPING APPS AND WEBSITES NS

Fake Shopping Apps: ఈ యాప్స్, సైట్లలో ఆన్లైన్ షాపింగ్ అస్సలు చేయొద్దు.. చేస్తే ఖాతాలు ఖాళీ.. తెలుసుకోండి

Shopping Apps: ఆన్లైన్ షాపింగ్ జోరుగా సాగుతున్న ఈ సమయంలో ఫేక్ షాపింగ్ వెబ్ సైట్లు, యాప్ లు మార్కెట్లోకి పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు జాగ్రత్తగా లేకపోతే ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.