Zomato: జొమాటో యూజర్లకు అలర్ట్... సెప్టెంబర్ 17 నుంచి ఆ సేవలు బంద్

Zomato | జొమాటో యూజర్లకు అలర్ట్. సెప్టెంబర్ 17 నుంచి గ్రాసరీ డెలివరీ సేవల్ని నిలిపివేస్తున్నట్టు జొమాటో (Zomato) ప్రకటించింది. ఎందుకో తెలుసుకోండి.