హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

YouTube: షాకిస్తున్న యూట్యూబ్... 4కే వీడియోలు చూడాలంటే డబ్బులు చెల్లించాలి

YouTube: షాకిస్తున్న యూట్యూబ్... 4కే వీడియోలు చూడాలంటే డబ్బులు చెల్లించాలి

YouTube | అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్ (YouTube) ఆదాయం పెంచడానికి అనేక మార్గాలు వెతుక్కుంటోంది. అందులో భాగంగా యూజర్లపై మరో భారం మోపబోతోంది. ఇక యూట్యూబ్‌లో డబ్బులు చెల్లిస్తేనే క్వాలిటీ వీడియోలు చూడొచ్చు.

Top Stories