Home » photogallery » technology »

ALERT FOR WHATSAPP USERS YOUR APP MAY BLOCK IF YOU USE MODDED VERSION SS

WhatsApp: అలర్ట్... ఇలా చేస్తే మీ వాట్సప్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త

WhatsApp | వాట్సప్... ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో కామన్‌గా కనిపించే యాప్. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతీ ఒక్కరూ వాట్సప్ వాడుతుంటారు. అయితే వాట్సప్ విషయంలో యూజర్లు చేసే కొన్ని తప్పులు యాప్ బ్లాక్ కావడానికి కారణమవుతాయి. మరి ఆ తప్పేంటో తెలుసుకోండి.