Whatsapp: వామ్మో... వాట్సప్‌లో కొత్త స్కామ్... వెంటనే మీ స్నేహితులకు చెప్పండి

Whatsapp Scams | వాట్సప్‌లో కొత్తకొత్త స్కామ్స్ పుట్టుకు రావడం కొత్తేమీ కాదు. ఇప్పుడు మరో కొత్త మోసం (Whatsapp Cheating) బయటపడింది. ఈ మోసం గురించి మీరు అప్రమత్తం కావడమే కాదు... మీ స్నేహితులను కూడా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.