1. వాట్సప్... ఒకప్పుడు కేవలం మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రమే. మొదట్లో ఇన్‌స్టంట్‌గా టెక్స్ట్ మెసేజ్ పంపడానికి వాట్సప్ ఉపయోగపడేది. కానీ... ఆ తర్వాత వాట్సప్ అనేక సేవల్ని అందించడం మొదలుపెట్టింది. ఇప్పుడు వాట్సప్‌లో ఫోటోలు పంపొచ్చు. వీడియోస్ షేర్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ కూడా పంపొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)