Home » photogallery » technology »

ALERT FOR USERS WHATSAPP BANNED OVER 20 LAKH ACCOUNTS IN OCTOBER IN INDIA SS GH

WhatsApp: అక్టోబర్‌లో 20 లక్షలకు పైగా వాట్సప్ అకౌంట్స్‌పై నిషేధం... ఎందుకంటే

WhatsApp | వాట్సప్ యూజర్లకు అలర్ట్. ప్రతీ నెలా వాట్సప్ లక్షలాది అకౌంట్లను బ్లాక్ చేస్తోంది. అక్టోబర్‌లో 20 లక్షలకు పైగా వాట్సప్ అకౌంట్స్ (WhatsApp Accounts) బ్లాక్ చేసినట్టు వాట్సప్ ప్రకటించింది. అఖౌంట్లపై నిషేధం విధించడానికి కారణమేంటో తెలుసుకోండి.