WhatsApp Status: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఇక ఆ ఫీచర్ ఉండదు

WhatsApp Status | వాట్సప్ ఉపయోగిస్తున్నవారికి అలర్ట్. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం కోసం వాట్సప్ ఓ ఫీచర్‌ను ఆపేస్తోంది. ఆ ఫీచర్ మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.