హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Trojan Malware: ఈ 10 యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ

Trojan Malware: ఈ 10 యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ

Trojan Malware | గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించిన ప్రతీ యాప్ డౌన్‌లోడ్ చేసి టెస్ట్ చేస్తున్నారా? అయితే అలర్ట్. ప్లే స్టోర్‌లో కొన్ని యాప్స్‌తో (Mobile Apps) ముప్పు తప్పదు. తాజాగా ట్రోజన్ మాల్‌వేర్ మీ స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాంకింగ్ యాప్స్‌పై (Banking Apps) ఎటాక్ చేస్తోంది. మీ అకౌంట్ ఖాళీ కావొచ్చు జాగ్రత్త. మీరు ఈ యాప్స్ వాడుతున్నట్టైతే వెంటనే డిలిట్ చేయండి.

Top Stories