Home » photogallery » technology »

ALERT FOR SMARTPHONE USERS THESE MISTAKES CAN CAUSE FOR MOBILE BLAST KNOW HOW TO PREVENT SS

Smartphone Blast: ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే స్మార్ట్‌ఫోన్ పేలే ప్రమాదం

Smartphone Blast | మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కువ సేపు ఛార్జింగ్ పెడుతున్నారా? మీ మొబైల్ బ్యాటరీ (Mobile Battery) ఉబ్బినట్టు కనిపిస్తోందా? అయితే జాగ్రత్త. ఇవే కాదు... ఇలాంటి తప్పులెన్నో స్మార్ట్‌ఫోన్ పేలడానికి కారణమవుతుంటాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.