Home » photogallery » technology »

ALERT FOR SMARTPHONE USERS NEW VARIANT OF BRATA MALWARE STEALING BANK LOGIN DETAILS SS

Android Malware: కలకలం రేపుతున్న కొత్త మాల్‌వేర్... బ్యాంకు ఖాతాల వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి

Android Malware | స్మార్ట్‌ఫోన్‌తో ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో రిస్కులు కూడా అన్నే ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌తో చాలా పనులు చిటికెలో అయిపోతాయి అనుకుంటారు కానీ... హ్యాకర్ల చేతికి చిక్కారంటే స్మార్ట్‌ఫోన్ యూజర్లు కూడా ఈజీగా చిక్కుల్లో పడిపోతుంటారు. ఇప్పుడు మరో ఆండ్రాయిడ్ మాల్‌వేర్ కలకలం రేపుతోంది.