Android Apps: అలర్ట్... మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 17 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి

Joker Malware | స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్. ఓసారి మీ స్మార్ట్‌ఫోన్ చెక్ చేయండి. ఏవైనా డేంజరస్ యాప్స్ ఉన్నాయేమో చూడండి. ఉంటే వాటిని వెంటనే డిలిట్ చేయండి. 17 డేంజరస్ యాప్స్ జాబితా విడుదలైంది. మీ ఫోన్‌లో ఆ యాప్స్ ఉన్నాయేమో ఓసారి చెక్ చేయండి.