1. గూగుల్ ప్లేస్టోర్‌లో లక్షల సంఖ్యలో యాప్స్ ఉంటాయి. అన్నీ మంచి యాప్స్ కావు. అందులో ప్రమాదకరమైన యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్ డౌన్లోడ్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్‌లో వైరస్‌ను చేరుస్తాయి. లేదా మీ మొబైల్లోని కీలక డేటాను దొంగిలిస్తాయి. ఇలాంటి యాప్స్‌ను గుర్తించడం యూజర్లకు సాధ్యం కాదు. (ప్రతీకాత్మక చిత్రం)