3. end-to-end encryption: యూజర్లకు ప్రైవసీ కోసం వాట్సప్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై గూగుల్ మెసేజెస్ యాప్లో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ ఉంటుంది. గతేడాది నవంబర్లోనే బీటా వర్షన్ రిలీజ్ అయింది. ఇప్పుడు యూజర్లందరికీ ఈ ఫీచర్ అందిస్తోంది గూగుల్. (ప్రతీకాత్మక చిత్రం)