హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Android Alert: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... వెంటనే ఈ 7 యాప్స్ డిలిట్ చేయండి

Android Alert: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... వెంటనే ఈ 7 యాప్స్ డిలిట్ చేయండి

Android Alert | మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో కొత్తకొత్త యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? అయితే అలర్ట్. మరో 7 యాప్స్‌లో జోకర్ మాల్‌వేర్‌ను (joker malware) గుర్తించింది గూగుల్. వెంటనే వాటిని ప్లేస్టోర్ నుంచి తొలగించింది. మీరు కూడా ఆ 7 యాప్స్‌ని వెంటనే డిలిట్ చేయండి.

Top Stories