Home » photogallery » technology »

AIRTEL USERS CAN GET 1GB DAILY MOBILE DATA WITH THESE PREPAID RECHARGE PLANS KNOW OTHER BENEFITS SS

Airtel 1.5 GB Plans: రోజూ 1.5జీబీ మొబైల్ డేటా అందించే ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే

Airtel 1.5 GB Plans | తక్కువ డేటా ఉపయోగించేవారి కోసం ఎయిర్‌టెల్ (Airtel) ప్రత్యేకంగా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే రోజూ 1జీబీ లేదా 1.5జీబీ మొబైల్ డేటా మాత్రమే లభిస్తుంది. ఆ ప్లాన్స్ గురించి తెలుసుకోండి.