Home » photogallery » technology »

AIRTEL SUPER PLAN UNDER 300 RUPEES GET 25GB DATA FREE CALLING AND OTHER CASHBACK BENEFITS IN JUST 296 RUPEES SRD

Airtel Plan under 300 Rupees: రూ.300 కంటే తక్కువ ధరతో ఎయిర్ టెల్ సూపర్ ప్లాన్.. అదిరి డేటా బెనిఫిట్స్ తో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్..

Airtel Plan under 300 Rupees: తక్కువగా వినియోగించే చిన్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది. మీ బడ్జెట్ రూ. 300 కంటే తక్కువగా ఉంటే, కంపెనీ మీ కోసం చాలా మంచి ప్లాన్‌ను అందిస్తుంది.