అంతేకాకుండా రూ. 155 రీచార్జ్ ప్లాన్ కూడా ఉంది. దీని వాలిడిటీ 24 రోజులు. ఈ ప్లాన్ కింద 1 జీబీ డేటా పొందొచ్చు. అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. 300 ఎస్ఎంఎస్లు పంపొచ్చు. హెలో టూన్స్, వింక్ మ్యూజిక్ వంటి అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. అందువల్ల తక్కువ ధరలో ఓటీటీ సబ్స్క్రిప్షన్ పొందాలని భావించే వారు రూ. 149 ప్లాన్ను ఒకసారి పరిిశీలించొచ్చు.