3. రూ.349 ప్లాన్‌పై ఉచితంగా అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ప్లాన్ వేలిడిటీ ఉన్నన్ని రోజులే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. దీంతో పాటు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఉచితంగా హెలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్, ఉచితంగా ఆన్లైన్ కోర్సులు యాక్సెస్ చేయొచ్చు. ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)