Airtel Prepaid Plan : భారతదేశంలో క్రికెట్ అభిమానుల సంఖ్య అపరమితం. దాదాపు ప్రతీ ఇంట్లోనూ క్రికెట్ ప్లేయర్లు ఉంటారు ఇక్కడ. ప్రస్తుతం ఐపీఎల్ ను ఆస్వాదిస్తున్నారు క్రికెట్ ప్రేమికులు. డిస్నీ + హాట్స్టార్ లో ప్రజలు ఫోన్లో లైవ్ క్రికెట్ని చూసేయోచ్చు. దీంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్రత్యేక ప్యాక్ లతో రీఛార్జ్ చేసుకుని మరీ ఐపీఎల్ మ్యాచ్ లను ఆస్వాదిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)