హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

AirTel Offers| ఎయిర్‌టెల్ నుంచి డబుల్ డేటా ఆఫర్..

AirTel Offers| ఎయిర్‌టెల్ నుంచి డబుల్ డేటా ఆఫర్..

కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో ఇంటి దగ్గరి నుంచి పనిచేసే వారి కోసం ఎయిర్ టెల్ కొత్త ఆఫర్లను ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి డబుల్ డేటా ఆఫర్లను ప్రకటించింది.