Home » photogallery » technology »

AIRTEL OFFERS FREE AMAZON PRIME SUBSCRIPTION WITH THESE BEST 3 RECHARGE PLANS NS

Airtel - Free Amazon Prime: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ 3 ప్లాన్లతో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. ఆ ప్లాన్లు ఇవే..

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన ఖాతాదారులకు పలు ప్లాన్లపై ఉచితంగా అమెజాన్ ప్రైమ్ సబ్క్రిప్షన్ అందిస్తుంది. ఆ ప్లాన్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.