Airtel Rs.699: మొబైల్ డేటా ఎక్కువగా వినియోగించే వారి కోసం ఎయిర్టెల్ తీసుకువచ్చిన బెస్ట్ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 3 జీబీ డైలీ డేటా లభిస్తుంది. ఇంకా అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. నిత్యం 100 SMS లు సైతం లభిస్తాయి. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం సైతం ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)