Home » photogallery » technology »

AIRTEL OFFERS DAILY 2GB MOBILE DATA DISNEY PLUS HOTSTAR PRIME VIDEO SUBSCRIPTION AND OTHER BENEFITS WITH THESE PREPAID RECHARGE PLANS SS

Daily 2GB Data: రోజూ 2జీబీ డేటా, డిస్నీ+ హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్... ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే

Airtel 2GB Data Plans | ఎయిర్‌టెల్ తమ యూజర్లకు రోజూ 2జీబీ మొబైల్ డేటాతో ప్రీపెయిడ్ ప్లాన్స్ (Airtel Plans) అందిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ కూడా పొందొచ్చు. ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.