హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Jio, Airtel, BSNL, Vi నుంచి రూ. 200లోపే అన్ లిమిటెడ్ ప్లాన్లు.. వివరాలివే

Jio, Airtel, BSNL, Vi నుంచి రూ. 200లోపే అన్ లిమిటెడ్ ప్లాన్లు.. వివరాలివే

కస్టమర్లకు ఆకట్టుకునేందుకు Airtel, Jio మరియు Vi తదితర టెలికాం సంస్థలు పోటీలు పడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో తక్కువ ధరకే వివిధ ప్లాన్లు కస్టమర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయ కంపెనీలు తీసుకువచ్చిన రూ. 200 తక్కవ ధరకు లభించే ప్లాన్ల వివరాలు మీ కోసం..

Top Stories