హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Airtel Tariff Hike: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్... నేటి నుంచి పెరగనున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు

Airtel Tariff Hike: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్... నేటి నుంచి పెరగనున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు

Airtel Tariff Hike | మీరు ఎయిర్‌టెల్ యూజరా? ఎయిర్‌టెల్ (Airtel) ప్రీపెయిడ్ ప్లాన్ల ధరల్ని భారీగా పెంచింది. పెరిగిన ధరలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తున్నాయి. గతంలో ఉన్న ప్లాన్స్ (Prepaid Plans) ఏవీ అందుబాటులో ఉండవు. ఏ ప్లాన్‌పై ఎంత పెరిగింది? ఈ ప్లాన్స్‌పై ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? తెలుసుకోండి.

Top Stories