Airtel Plan: ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్... అన్ని సర్వీసులకు ఒకే ప్లాన్

Airtel Plan | ఎయిర్‌టెల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఒక ప్లాన్ తీసుకుంటే చాలు అన్ని రకాల కనెక్షన్స్ ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వివరాలు తెలుసుకోండి.