Home » photogallery » technology »

AIRTEL BEST RECHARGE PLAN THIS PLAN OFFERS DAILY 2 GB DATA WITH 365 DAYS VALIDITY NS

Airtel Best Plan: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ ప్లాన్ తో ఏడాది పాటు డైలీ 2 జీబీ డేటా.. వివరాలివే

ప్రముఖ టెలికాం కంపెనీ Airtel మరో బెస్ట్ ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు ఏడాది పాటు డైలీ 2 జీబీ డేటా లభించడం విశేషం.