Airtel Plans: రూ.299 నుంచి ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ తెలుసుకోండి

Airtel Plans | ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్. ఇటీవల ఎయిర్‌టెల్ రూ.299 నుంచి కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. ఏ ప్లాన్‌పై ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకోండి.