Airtel Idea: ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో ఆ బెస్ట్ ప్లాన్స్ ఇక లేవు

Airtel Vodafone Idea New Plans | భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ బెస్ట్ ప్లాన్స్‌ని నిలిపివేశాయి. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు ఇతర బెనిఫిట్స్ వచ్చే ప్లాన్స్ నిలిపివేయడం కస్టమర్లకు షాకిచ్చింది. ఆ ప్లాన్స్ ఏవో తెలుసుకోండి.