Airtel Idea New Plans: ఎయిర్‌టెల్, ఐడియా లేటెస్ట్ ప్లాన్స్, బెనిఫిట్స్ తెలుసుకోండి

కొన్ని రోజులుగా మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలన్నీ తమ ప్లాన్స్ రివైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌టెల్, ఐడియా కూడా సరికొత్త ప్లాన్స్‌ని ప్రకటించింది. మరి ఆ ప్లాన్స్ ఏంటీ, బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.